Sunday, January 2, 2011

మళ్ళి బ్లాగ్ లోకం లో నేను

అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. గత కొద్ది నెలలుగా నేను టపాలు పెట్టలే. విషయం ఏమిటంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో మాకు పాప పుట్టింది. సంయుక్త మనస్విని అని పేరు పెట్టుకున్నాం. అప్పటి నించి మాతుత్వం లో తన్మయత్వం అనుభావిస్తున్నానన్నమాటే గాని రోజుకి ఇరవై నాలుగు గంటల సమయం చాలటం లేదు. ఆరు వారాలవ్వగానే ఉద్యోగం లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. (ఇదెక్కడి అన్యాయం అని అడగకండి. అదంతే). అప్పటినుంచి ఇల్లు, ఆఫీసు, ఇదే పని. ఇంతక ముందు పుస్తకాలు చదువుకునేదాన్ని, రకరకాల వంటకాలు ట్రై చేసేదాన్ని, టీవీ చూసేదాన్ని. అబ్బే. అల్ తట్ వ్యాస్ లాంగ్ టైం అగో. సెప్టెంబర్ నుంచి ఎక్కడ పనులక్కడే. వీలున్నప్పుడు నాకిష్టమైన బ్లాగ్స్ చదువుకున్నా, కామెంట్లు పెట్టటానికి ఒపికుండేది కాదు. ఇప్పటినుంచి మళ్లీ వీలున్నపుదల్లా టపాలు (మరియు కామెంట్లు) పెడదామని నిర్ణయించేసా.

10 comments:

  1. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో బ్లాగ్లోకానికి మళ్ళీ స్వాగతం

    ReplyDelete
  2. Hi!Congrats and happy new year.

    ReplyDelete
  3. కంగ్రాట్స్ అండి.నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. Congratulations and welcome back. we were missing you kiran...

    ReplyDelete
  5. మీ పాప పేరు చాలా బాగుందండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. హాయి మయీ,స్వాగతం ! హాపీ మదరింగ్, హాపీ బ్లాగింగ్:-))
    (ఇప్పుడు కాదు గానీ ఆడపిల్లలు టీనేజ్ కొచ్చాక తల్లి వాళ్ళ జాగ్రత్త కోసం చెప్పే ప్రతి మాటా "మదరింగ్" లానే కనిపిస్తుందిట!)

    ReplyDelete
  7. Hearty Congratulations !! and Happy New Year

    ~Sasidhar Sangaraju
    www.sasidharsangaraju.blogspot.com

    ReplyDelete